Saturday, January 12, 2008

Amrutham telugu song lyrics

Lyrics of one of my favorite telugu comedy serials.... enjoy!

అయ్యో!!లూ హమ్మో!!లూ ఇంతేనా బ్రతుకు ఉహ్! ఉహ్! ఉహ్!
ఆహా!!లు ఓహొ!లు ఉంటాయి వెతుకు. హా!హ!హా!
మన చేతుల్లోనె లేదా రిమోట్ కొంట్రోలు!
ఇట్టె మర్చేద్దాము ఏడుపు గొట్టు ప్రోగ్రాంలూ!!
వర్తల్లో హెడ్ లైన్సా, మన కొచ్చే చిలిపి కష్టాలు?
అయొడిన్ తో అయిపోయె గాయలే మనకు గండాలు!!
ఎటో వెల్లిపోతూ నిన్ను చూసింది అనుకో ఆ ట్రబులు!

"హెల్లో!! హౌ డు యు డూ?" అని అంటోంది, అంతే నీ లెవెలు!!
ఆతిధ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా!?
తీరిగ్గా నీతో కాలక్షేపం చెస్తుందా!!??
గాలైనా రాదయ్యా,నీదసలే ఇరుకు అద్దిల్లూ!!
కాలైనా పెడుతుందా,నీ ఇంట్లో పెను తుఫానసలూ!!??
ఒరెయ్!! ఆంజనేలు!!తెగ ఆయాస పడిపోకు, చాలు.
మనం ఈదుతున్నాం,ఒక చెంచాడు భవ సాగరాలు.
కరెంటు, రెంటు, ఎట్సెట్రా మన కష్టాలు.
కర్రీలో కారం ఎక్కువ అయితె కన్నీళ్ళూ.
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు, గోలీ మార్!!

1 comment:

Balu said...

May be u should have some english translation or transliteration :-(